'చరిత్రగల ఆలయాల కీర్తిని ప్రపంచానికి చాటిచెబుతాం' - మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాజా వార్తలు
పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఉంచుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి విదేశీ యాత్రికులను సైతం రప్పించేలా కృషిచేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో పర్యాటకంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి.
'చరిత్రగల ఆలయాల కీర్తిని ప్రపంచానికి చాటిచెబుతాం'