కరోనా వైరస్ ఐటీ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న తరుణంలో.. ఐటీ రంగం పనితీరు, పురోగతిపై అనుమానాలవసరం లేదని తెలంగాణ ఐటీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల్ అన్నారు. కరోనా విజృంభించినా.. ఐటీ రంగం కుదేలవటానికి ఆస్కారమే లేదని ధీమా వ్యక్తం చేశారు.
ఐటీపై కరోనా ప్రభావం లేదు: సందీప్ మక్తాలా - sandeep makthala latest news
కరోనా ప్రభావంతో ఐటీ రంగం పనితీరు, పురోగతిపై అనుమానాలవసరం లేదని తెలంగాణ ఐటీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల్ అన్నారు. ఐటీ రంగం కుదేలవటానికి ఆస్కారమే లేదంటున్న సందీప్ మక్తాలాతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఐటీపై కరోనా ప్రభావం లేదు: సందీప్ మక్తాలా
వైరస్ వ్యాప్తి, ప్రభావం రీత్యా తమ పనితీరులో మార్పులు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కువగా వర్క్‌షాప్స్, అబ్రాడ్ విజిట్స్ చేసే తమ ఉద్యోగులు అవి తగ్గించుకున్నారని తెలిపారు.
ఇవీ చూడండి:ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది: ఈటల
Last Updated : Mar 5, 2020, 10:31 PM IST