రాజకీయాల్లో, ప్రజల్లో మార్పు రావాలంటున్నారు ఇప్పటి విద్యార్థులు. నోటుకో, మద్యం సీసాకో ఓటు అమ్ముకోవద్దంటున్నారు. ఓటు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతామని హెచ్చరిస్తున్నారు. ఐదేళ్ల భవిష్యత్తు ఆలోచించి ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోండి అంటున్న విద్యార్థులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.....
ఐదేళ్ల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది - students
ఓటేయడం అందరి బాధ్యత అంటోంది నేటితరం. ఓటు వేసే ప్రతి ఒక్కరు ఐదేళ్ల భవిష్యత్తును ఆలోచించాలని చెబుతున్నారు.
నోటుకు ఓటు వద్దు