త్వరలోనే పాతబస్తీలో మెట్రో పరుగులు: ఎన్వీఎస్ రెడ్డి - హైదరాబాద్ మెట్రో తాజా వార్తలు
మెట్రో రెండో దశ కోసం 62 కిలోమీటర్ల డీపీఆర్ సిద్ధమైందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో తరచుగా వస్తున్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. పాతబస్తీకి కూడా త్వరలోనే మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని చెబుతున్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.