ప్రపంచాన్నివణికిస్తున్న కరోనా వైరస్ తీవ్రత భారతదేశంలో తక్కువగా ఉండే అవకాశాలున్నాయని ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి. కరోనా వైరస్ జన్యు పరిణామ క్రమంలో చోటు చేసుకున్న మార్పులు మన దేశానికి ఊరట కలిగించాయన్నారు. కరోనా వైరస్ గురించి, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి డా. నాగేశ్వరరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'అదుపులోనే ఉంది.. అయినా మరో మూడువారాలు తప్పదు' - Dr.Nageshwara Reddy ABOUT CORONA
కరోనా నియంత్రణ, భారత్ మీద దాని ప్రభావం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి ఈటీవీ భారత్తో ముచ్చటించారు.
'అదుపులోనే ఉంది.. అయినా మరో మూడువారాలు తప్పదు'
ఇదీ చూడండి : కరోనాపై భారత్ ఏకైక ఆయుధం 'లాక్డౌన్'
Last Updated : Mar 30, 2020, 6:17 AM IST