జేఈఈ 19 ర్యాంకర్ అరుణ్ సిద్ధార్థ్‌తో ముఖాముఖి!
జేఈఈ 19 ర్యాంకర్ అరుణ్ సిద్ధార్థ్‌తో ముఖాముఖి! - జేఈఈలో 19వ ర్యాంకు
తాజాగా విడుదలైన జేఈఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 19వ ర్యాంకు సాధించి.. విజేతగా నిలిచాడు హైదరాబాద్‌కు చెందిన అరుణ్ సిద్ధార్థ. కరోనా వల్ల హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు మూతపడినా... తడబడకుండా ఇంట్లోనే ఉంటూ.. కష్టపడి చదివి 100 శాతం మార్కులు సాధించారు. ఆన్లైన్ తరగతులు వింటూ.. ప్రిపేరై.. తెలుగు విద్యార్థుల సత్తాను జాతీయ స్థాయిలో చాటారు. జేఈఈ అడ్వాన్స్‌కు సిద్ధమవుతూ.. చెన్నై ఐఐటీలో సీఎస్ఈ చదవాలన్నది తన కోరిక అంటున్న అరుణ్ సిద్ధార్థతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
![జేఈఈ 19 ర్యాంకర్ అరుణ్ సిద్ధార్థ్‌తో ముఖాముఖి! Face To Face interview With Jee 19th Ranker Arun Sidharth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8782081-189-8782081-1599959803497.jpg)
జేఈఈ 19 ర్యాంకర్ అరుణ్ సిద్ధార్థ్‌తో ముఖాముఖి!