తెలంగాణ

telangana

ETV Bharat / city

'రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం' - imd hyderabad latest news

జనవరి చివరాంకంలోనే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో కాయాల్సిన ఎండలు ఇప్పుడే ఠారెత్తిస్తున్నాయి. ఉత్తర, వాయువ దిక్కుల నుంచి గాలుల ప్రభావం లేకపోవడం వల్లే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. గత ఐదేళ్లతో పోలీస్తే ఈ ఏడాది చలితీవ్రత తక్కవగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి.

face to face interview with imd director ratnakumari
face to face interview with imd director ratnakumari

By

Published : Jan 28, 2021, 9:56 AM IST

వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details