తెలంగాణ

telangana

ETV Bharat / city

తెదేపా నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురై... చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

shiva prasad

By

Published : Sep 21, 2019, 2:24 PM IST

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం క్రితం ఆస్పత్రిలో చేరిన శివప్రసాద్‌ను.... కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చెన్నై అపోలో చికిత్స పొందుతున్న శివప్రసాద్ ఆరోగ్యం విషమించి మరణించారు.

ABOUT THE AUTHOR

...view details