తెలంగాణ

telangana

ETV Bharat / city

మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమం - ex mp sabbam hari health condition is critical

ఏపీకి చెందిన మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్ బారినపడిన ఆయన.. కొద్దిరోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మాజీ ఎంపీ సబ్బంహరి
మాజీ ఎంపీ సబ్బంహరి

By

Published : Apr 25, 2021, 9:17 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ కావటంతో.. కొన్ని రోజులుగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సబ్బంహరి చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కొవిడ్​తో కానిస్టేబుల్​ మృతి

ABOUT THE AUTHOR

...view details