Devineni Uma Father died : మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ తండ్రి దేవినేని సీతారామయ్య మృతి చెందారు. విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సీతారామయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
లోకేశ్ సంతాపం..

దేవినేని ఉమ తండ్రి మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. దేవినేని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి:Elagandula school problems : బడిలో భయం భయం.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో..!