తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నకు కరోనా

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయన ఆరోగ్యంపై ప్రతివారం హైకోర్టుకు బులెటిన్ ఇస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ex-minister-atchannaidu-tests-corona-positive
ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నకు కరోనా

By

Published : Aug 13, 2020, 5:57 PM IST

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయన ఆరోగ్యంపై ప్రతివారం హైకోర్టుకు బులెటిన్ ఇస్తోంది ఆస్పత్రి. ఈఎస్​ఐ స్కాం ఆరోపణలపై అచ్చెన్నను ఏసీబీ అరెస్టు చేసింది.

ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొన్నిరోజులు గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందారు. అనంతరం సరైన వైద్యం తీసుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు.. అనుమతి ఇవ్వాలని.. కోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత.. గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో అచ్చెన్న చేరారు.

ఇదీ చూడండి :తండ్రిని కొట్టి చంపిన తనయుడు.. కారణమిదే!

ABOUT THE AUTHOR

...view details