1. సాయం చేయండి
ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు సహాయం అందించడంలో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ వందలాది మంది వరద బాధితులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భాజపా మోసం చేస్తోంది
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. తెరాస అభ్యర్థి ప్రచారం గ్రామాల్లో బోనాలు, బతుకమ్మలతో హోరెత్తుతోంది. రాయపోల్ మండలం ఎల్కల్, బేగంపేట్, వడ్డేపల్లి, కొత్తపల్లి, రామ్ సాగర్ గ్రామాల్లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలతో ప్రజలు భారీగా తరలివచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. హోరాహోరీగా..
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. తెరాస అభ్యర్థి ప్రచారం గ్రామాల్లో బోనాలు, బతుకమ్మలతో హోరెత్తుతోంది. రాయపోల్ మండలం ఎల్కల్, బేగంపేట్, వడ్డేపల్లి, కొత్తపల్లి, రామ్ సాగర్ గ్రామాల్లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. చరిత్ర సృష్టిస్తాం
దుబ్బాక ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ట్రంప్‌కే మద్దతు
అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనే భారతీయ-అమెరికన్ ఓటర్లు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సీఏఏపై డెమొక్రటిక్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, ప్రధాని మోదీతో ట్రంప్‌కు ఉన్న స్నేహసంబంధం, చైనాతో ఉద్రిక్తతల సమయంలో భారత్‌కు అమెరికా మద్దతుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.