1. 'సీఎం సభకు ఏర్పాట్లు'
సిద్దిపేట జిల్లా జిల్లా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సాగర్ ప్రచార జోరు
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బరిలో ఉన్నవారికి మద్దతుగా సీనియర్ నాయకులు ప్రజల్లోకి వెళుతున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ పార్టీనే గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆ గ్రామంలో 51 మందికి కరోనా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం జయవరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గ్రామంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. గ్రామంలో 180 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 51 మందికి పాజిటివ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ఆ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి'
ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జగిత్యాల జిల్లా చెరుకు రైతులు రోడ్డెక్కారు. ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలని కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'జవాన్లకు అండగా ఉంటాం'
ఛత్తీస్‌గఢ్ బీజాపుర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంపు వద్ద జవాన్లతో హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. జవాన్లు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడన్నారు షా. మావోయిస్టు సమస్య వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.