1. 'తొలి రోజు లక్షా 91వేల మందికి టీకా'
దేశవ్యాప్తంగా శనివారం ప్రారంభమైన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. తొలి రోజు లక్షా 91వేల మందికి పైగా టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వ్యాక్సినేషన్ సక్సెస్
కొవిడ్ మహమ్మరిని తుదముట్టింటేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్... తొలి రోజు విజయవంతమైంది. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ సహా ఇతర ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ట్రెండింగ్‌గా 'వ్యాక్సిన్ డ్రైవ్'
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ప్రధానిని అభినందిస్తున్నారు నెటిజన్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'పదోన్నతుల ప్రక్రియలో వేగం పెంచండి'
రాష్ట్రంలో అన్ని విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు వివిధ శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ఇన్నోవేషన్‌లో తెలంగాణ ఆదర్శం'
మహిళా స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఆధ్వర్యంలోని వీ-హబ్... గుజరాత్‌లోని ఐ-హబ్‌లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.