1. రూ.25 వేలిస్తే మేమే చప్పట్లు కొడతాం: కేటీఆర్
ఆరేళ్లలో కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని భాజపా నేతలకు కేటీఆర్ డిమాండ్ చేశారు. అసలు భాజపాకు ఎందుకు ఓటువెయ్యాలో ప్రజలు ఈ పార్టీ నేతలను ప్రజలు నిలదీయాలని సూచించారు. ఖైతరాబాద్ లైబ్రరీ సెంటర్ వద్ద రోడ్ షోలో కేంద్రం, భాజపా నాయకలపై విమర్శణాస్త్రాలు ఎక్కుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'రెండునెలల్లో ప్రభుత్వాన్ని పడగొట్టగలం'
ఎంఐఎం తలుచుకుంటే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టడం పెద్దపని కాదని రెండునెలల సమయం సరిపోతుందని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కిలోబియ్యం పథకానికి కేంద్రమే రూ.30 ఇస్తోంది: కిషన్రెడ్డి
రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయని వారికి.. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కులేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రూపాయికు కిలో బియ్యం పథకానికి కేంద్రం కేజీకి రూ.30 ఇస్తోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. తెరాస నేతలు దోచుకున్నారు: ఉత్తమ్
హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వరద సాయం కోసం వందల కోట్లు ఖర్చు చేశామంటూ... తెరాస అసత్యాలు చెబుతోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ఒప్పంద లక్ష్యాలను భారత్ అధిగమించింది'
వాతావరణ మార్పులపై సమగ్ర విధానంతో పోరాడాలని జీ20 సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన 'సేఫ్ గార్డింగ్ ది ప్లానెట్' అనే అంశంపై ప్రసంగించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.