1. రహదారుల దిగ్బంధం
12 గంటల భారత్ బంద్‌లో భాగంగా అంబాలా షాహ్పూర్లో రైల్వే ట్రాక్‌పై బైఠాయించారు రైతులు. మరికొందరు రైతులు జీటీ రోడ్డును నిర్భందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నేటితో ముగియనున్న సమావేశాలు
నేటితో శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లలను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'అమృత్ కింద అదనపు నిధులివ్వం'
హైదరాబాద్‌లో మెరుగైన మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.750 కోట్లు కేటాయించాలన్న తెలంగాణ ప్రతిపాదనపై కేంద్రం కార్యాచరణ చేపట్టిందా? అని తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు
అతడో మెడికల్ రిప్రజెంటేటివ్. చదివింది బీఎస్సీ. ఎంబీబీఎస్ వైద్యుడిగా అవతారమెత్తి వరంగల్ నగరం నడిబొడ్డున ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఈ విషయం తెలియడంతో బుధవారం అర్ధరాత్రి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడిచేసి పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కొవిడ్ కేర్ అసుపత్రిలో అగ్ని ప్రమాదం
ముంబయిలోని ఓ కొవిడ్ కేర్ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.