1. యాదాద్రి పనులపై కేసీఆర్ సమీక్ష
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. పునర్నిర్మాణ పనులు తుదిరూపుదాలుస్తున్న సందర్భంగా... దివ్యమైన అలంకృత రూపం కార్యాచరణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ముగిసిన ఎన్నికల ప్రచారం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు ప్రచారం పరిసమాప్తమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కేటీఆర్‌ను కలిసిన పోరాట కమిటీ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు మద్దతు పలికినందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ... మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'పోలింగ్‌కు ఏర్పాట్లు'
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం
ఒడిశాలో భాజపా ఎమ్మెల్యే సుభాశ్ పాణిగ్రాహి.. అసెంబ్లీలోనే శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.