1. 'కరోనా అదుపులోనే ఉంది'
రాష్ట్రంలో కరోనా పూర్తి స్థాయిలో అదుపులో ఉందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. బిట్టు శ్రీను కస్టడీకి కోర్టు అనుమతి
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో జరిగిన వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనును వారం పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో బిట్టు శ్రీను ఎ-4గా ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పేదలంటే లెక్కలేదు: అర్వింద్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైమదీబజార్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పేరుతో దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న పేదలను ఖాళీ చేయించాలని నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. వామన్‌రావు కుటుంబానికి కాంగ్రెస్ పరామర్శ
న్యాయవాదుల హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వామన్‌రావు స్వగ్రామం గుంజపడుగులో కుటుంబసభ్యులను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కలిసి పీసీసీ చీఫ్ ఉత్తమ్ పరామర్శించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. భారత ఆర్మీలో గూఢచారి
జమ్ము కశ్మీర్ ఉధంపుర్లోని ఆర్మీ నార్తర్న్ కమాండ్ నుంచి ఓ జవాను డేటాను తస్కరించాడు. దీన్ని పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ప్రతినిధులకు అందజేశాడు. దీనిపై లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.