1. రాష్ట్రానికి మరోసారి అవార్డులు
తెలంగాణకు మరోసారి స్కోచ్ అవార్డులు లభించాయి. స్కోచ్ ఇ-గవర్నెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైంది. 2020కి గాను స్కోచ్ ఉత్తమ మంత్రి అవార్డుకు మంత్రి కేటీఆర్ ఎంపికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'ఉస్మానియాను కొత్తగా నిర్మిస్తారా?'
ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణంపై ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారా అని... ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆస్పత్రి పునర్ నిర్మించాలంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఉత్తమ్ సమక్షంలో గొడవ
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సన్నాహక సభ రసాభాసగా మారింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆ నిందితులకు పోలీసు కస్టడీ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వామన్‌రావు, నాగమణి హత్య కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కోసం నిందితులను వరంగల్ జైలు నుంచి తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రూ.80కోట్ల విద్యుత్ బిల్లు
మహరాష్ట్ర పాల్ఘర్కు చెందిన ఓ రైస్‌మిల్లు యజమానికి రూ.80కోట్లకు పైగా విద్యుత్తు బిల్లు వచ్చింది. బిల్లు చూసి ఖంగు తిన్న ఆయన అధికారులను ఆశ్రయించగా... తప్పును సరిచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.