1. 'వ్యాక్సిన్ వారికి లేదు'
రాష్ట్రంలో మొత్తం 139 కేంద్రాల్లో మొదటి విడతలో రేపు కొవిడ్ నియంత్రణ టీకా ప్రారంభించడం జరుగుతుందని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. రెండు కేంద్రాల్లో ప్రధాని మోదీ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'రేపటి నుంచే టీకా'
రేపటి నుంచి ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిమ్స్‌లో గవర్నర్ తమిళిసై, గాంధీ ఆసుపత్రిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభిస్తారని ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌కి రాష్ట్రంలో 1,213 సెంటర్‌లు సిద్ధం చేసినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. అఖిలప్రియ ఫోన్లు ఎక్కడ?
ప్రవీణ్ రావు సోదురుల అపహరణ సమయంలో కిడ్నాపర్లతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణిలను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. దర్యాప్తు ముమ్మరం
రుణ యాప్‌ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే 17మందిని అరెస్ట్ చేశారు. లాంబో అనే చైనా వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని... వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కొలిక్కిరాని చర్చలు!
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య 9వ విడత చర్చలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.