1. జైలుకు అఖిలప్రియ
ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో 3 రోజుల విచారణలో అఖిలప్రియ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. భూ వివాదానికి సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. జోరుగా కోడిపందేలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో పందెం రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'ప్రపంచ దేశాల ఎదురుచూపు'
హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో పతంగుల ఉత్సవాన్ని భాజపా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'పెట్రోల్లోనూ మార్క్ చూపించాలి'
కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. పాలసేకరణలో నాణ్యత ప్రమాణాలను పాటించినట్లుగానే పెట్రోల్ విక్రయంలోను పాటించాలని మంత్రి కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆ యాప్‌లపై వేటు
యూజర్ల భద్రతా నిబంధనలు ఉల్లంఘించి కార్యకలపాలు నిర్వహిస్తున్న రుణ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో అలాంటి యాప్‌లను గుర్తించినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.