ఏం చేద్దాం
ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లతోపాటు జిల్లా పంచాయతీ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఈ అంశాల గురించి చర్చించనున్నారు.
ఆరోగ్యమంత్రికి కరోనా లక్షణాలు
దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్.. కరోనా అనుమానిత లక్షణాలతో సోమవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. కరోనా లక్షణాల నేపథ్యంలో.. ఆయన నుంచి నమూనాలను సేకరించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..
ఆయుధాల డంప్
అసోంలోని బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్‌కు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. చిరాంగ్‌లో బయటపడిన భారీ ఆయుధాల డంప్ కలకలం రేపింది. భారత్-భూటాన్ సరిహద్దు అసోంలోని చిరాంగ్ వద్ద భారీ ఆయుధాల డంప్‌ను రక్షణ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అసోం ఎస్పీ సుధాకర్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు.
నాకు కరోనా లేదు
తనకు కరోనా సోకలేదని... తాను ఆరోగ్యంగా ఉన్నానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పద్మాదేవేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన పోస్టులపై ఆమె స్పందించారు. అసలు ఏమి జరిగిందంటే..
దారి కుదిరిందా..?
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు వీలుగా ఒప్పందానికి అడుగులు పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్‌ల మధ్య ఫోన్‌లో మంతనాలు జరిగాయి.ఇంతకీ ఏమి తేలిందంటే..
పాక్ తీరును ఎండగట్టిన భారత్