1. భద్రాద్రిలో జన సందోహం
గోదారి తీరం జన సందోహంగా మారింది. కార్తిక మాసం పూజలతో కొత్తశోభను సంతరించుకుంది. భద్రాద్రిలో రాములోని పుణ్యక్షేత్రం పరిసరమంతా భక్తులతో నిండిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ప్రేమజంట ఆత్మహత్య
జగిత్యాల మండలం హైదరపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కాస్త ఉపశమనం
తేమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో 3.1 కి.మీ మేర ఉపరితల ద్రోణి ఏర్పడటంతో తూర్పు భారత్ నుంచి రాష్ట్రంలోకి తేమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కొత్తగా 502 కేసులు
రాష్ట్రంలో కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి తాజాగా మరో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,57,876 మందికి వైరస్ సోకింది. వైరస్‌తో 1,407 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. భారీగా తగ్గిన కేసులు
భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 30,548 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 435 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఏడుగురు మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సుకేతీ ఖాడ్ నదిని దాటుతున్న సమయంలో ఓ వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి ప్రవాహంలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఉగ్రదాడి-34 మంది మృతి
ఇథియోపియాలో ఉగ్రదాడి జరిగింది. ప్యాసింజర్ బస్సుపై ఉగ్రవాదులు శనివారం కాల్పులు జరిపారు. ఈ దాడిలో 34మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మంటల్లో ఏడుగురు...
హాంకాంగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతంలోని అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడం వల్ల మరికొందరికి గాయాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ముస్తాక్ అలీ టోర్నీ నిర్వహణ!
ఐపీఎల్ కొత్త సీజన్ వేలాన్ని దృష్టిలో ఉంచుకుని ముస్తాక్ అలీ టీ20 టోర్నీని జనవరిలో నిర్వహించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. మూడు మైదానాలతో పాటు హోటల్ సదుపాయాలు కలిగిన రాష్ట్ర సంఘాలతో బోర్డు సంప్రదింపులు జరుపుతోందని ఓ రాష్ట్ర యూనిట్ అధికారి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. డ్రమ్మర్‌గా కెరీర్ మొదలుపెట్టి..
చిన్నతనంలోనే కష్టాల కడలిని దాటి ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు ఎస్.ఎస్.తమన్. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాడానికి ఎంచుకున్న వృత్తి.. ఇప్పుడు అతడిని ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. సోమవారం(నవంబరు 16) తమన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.