తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు

.

By

Published : Aug 28, 2020, 6:47 AM IST

ETV BHARAT TODAY TOP NEWS
నేటి ప్రధానవార్తలు

  • నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన
  • రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • కీసర మాజీ తహసీల్దార్​ నాగారాజుతోపాటు ఇతర నిందితుల బెయిల్ పిటిషన్‌పై అ.ని.శా. న్యాయస్థానంలో వాదనలు
  • రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చెన్నైలోని ఎన్జీటీలో విచారణ
  • యూజీసీ పరీక్షల నిర్వహణపై సుప్రీం తీర్పు
  • సినీనటుడు సుమన్ పుట్టిన రోజు

ABOUT THE AUTHOR

...view details