తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - ts news in Telugu

.

ETV Bharat today news
నేటి ప్రధానవార్తలు

By

Published : Aug 27, 2020, 6:55 AM IST

  • తెలుగు వినోదాల వీచిక 'ఈటీవీ' రజోత్సవ వేడుకలు
  • ఉదయం 11గం.కు జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం
  • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రెండో రోజు కొనసాగుతున్న సీరం సర్వే
  • రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో వైద్యులు, ఉద్యోగుల నిరసన
  • కీసర మాజీ తహసీల్దార్​ నాగరాజును ముడో రోజు విచారించనున్న అనిశా
  • సీఆర్​డీఏ బిలుపై ఏపీ హైకోర్టులో విచారణ
  • సినీ నటి, లోక్​సభ సభ్యురాలు సుమలత పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details