గడిచిన 24 గంటల్లో...
భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో కేసుల వివరాలు ఇక్కడ చూడండి.
పట్టేస్తుంది..
భౌతిక దూరాన్ని ఉల్లంఘిస్తే ఇట్టే పట్టేసే వ్యవస్థను రూపొందించారు ఖరగ్‌పుర్ ఐఐటీ పరిశోధకులు. కృత్రిమ మేధస్సు ఆధారంగా తయారైన ఈ సాధనం ధర చాలా స్వల్పమని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
64 మంది ఉద్యోగాల తొలగింపు
అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు సంపాదిస్తే ఏమవుతుందనే అంశం మరోసారి రుజువైంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 64మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే..
కటింగ్ కాస్ట్‌లీ గురూ..
సెలూన్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. అక్కడ సేవలూ ప్రియమయ్యాయి. కరోనా నేపథ్యంలో జాగ్రత్తల విషయంలో సెలూన్‌లు ఆసుపత్రులను తలపిస్తున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మధ్యప్రదేశ్ గవర్నర్‌కు అస్వస్థత..
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ (85) అస్వస్థతతో.. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే..
బిడ్డలు వద్దనుకొని..
ఇల్లాలైన ఏ ఇంతైనా.. వీలైనంత త్వరగా తల్లి అవ్వాలని కోరుకుంటుంది. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని గుళ్లు తిరుగుతుంది, ముడుపులు కడుతుంది. దిల్లీకి చెందిన కవిత.. బిడ్డలు వద్దనుకుంది. మనసున్న అమ్మ అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టితల్లికి దేవుడిచ్చిన తల్లయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
రీల్ కాదు రియల్
తూర్పు చైనాలో శనివారం ఓ భారీ ఆయిల్ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో 18 మంది చనిపోగా.. 166 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.మీరూ చూడండి...
నితిన్ కెరీర్లో ఆసక్తికర విషయాలు
కెరీర్ ప్రారంభంలో స్టార్డమ్ వచ్చినా.. కొన్నాళ్లకే వరుస పరాజయాలు పలకరించాయి. అయినా తట్టుకుని నిలబడి ప్రస్తుతం హిట్లతో దూసుకెళ్తున్నారు హీరో నితిన్. 'జయం'తో వెండితెరకు పరిచయమమైన ఇతడు.. ఈరోజు(జూన్ 14)కు 18 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా నితిన్ సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విశేషాలు..
శ్రీశాంత్ ఎక్స్‌క్లూజివ్
'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడిన బౌలర్ శ్రీశాంత్.. తన కెరీర్‌లోని పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. ఇందులో భాగంగా కెప్టెన్ కోహ్లీ, విదేశీ లీగుల్లో ఆడటం, తనపై నిషేధం తదితర అంశాల గురించి మాట్లాడాడు.
పెట్రో వాత
పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వరుసగా ఎనిమిదో రోజూ పెంచాయి.పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే...