తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాపై '2.డీజీ'తో పోరాటం.. ఔషధం సిద్ధం: డీఆర్​డీఓ చీఫ్ - drdo chairman sathish reddy

రక్షణ పరిశోధనలతో దేశానికి అండగా నిలిచిన డీఆర్​డీఓ... ఇప్పుడు కరోనా బారినుంచి ప్రజలను రక్షించేందుకు ఔషధం రూపొందించింది. కరోనా రోగిలోని వైరస్‌తో పోరాడే సైనికులను శరీరంలోకి పంపించనుంది. కొవిడ్‌ సోకినా... మృత్యువు ఒడిలోకి వెళ్లకుండా రక్షించే 2.డీజీ ఔషధం వినియోగానికి.. ఇటీవలే డీజీసీఏ అనుమతులు జారీ చేసింది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పరీక్షల్లోనే కరోనాపై ఇది బాగా పనిచేసినట్లుగా గుర్తించామని... రెడ్డీ ల్యాబ్స్‌తో కలసి ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్న డీఆర్​డీఓ చీఫ్ సతీశ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

Delhi_DRDO Satish Reddy F 2 F
Delhi_DRDO Satish Reddy F 2 F

By

Published : May 9, 2021, 7:16 PM IST

కరోనాపై '2.డీజీ'తో పోరాటం.. ఔషధం సిద్ధం: డీఆర్​డీఓ చీఫ్ సతీశ్​రెడ్డి

ఇదీ చదవండి:ఏ తల్లైనా.. బిడ్డ నుంచి ఆశించేది కాస్తంత ప్రేమే!

ABOUT THE AUTHOR

...view details