'శ్వాసప్రక్రియలో లోపాలుంటే శరీరం పనితీరు మందగిస్తుంది' - etv bharat latest interviews
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య ఈ రెండింటినీ గమనిస్తే ఎవరిలో అయినా కంగారు పుట్టక మానదు.! ఐతే అలాంటి ఆందోళన, భయానికి కొవిడ్ సోకినవారు దూరంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. అనవసరంగా కలిగే భయాందోళనలు శ్వాసప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపి కోలుకునే వారిని సైతం ఇబ్బంది పెడతాయని హెచ్చరిస్తున్నారు. శ్వాస సంబంధిత కసరత్తుల ద్వారా పరిస్థితులను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అంశాలపై.. అబుదాబిలో పల్మనాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ సాయిచరణ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
డాక్టర్ సాయిచరణ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి