తెలంగాణ

telangana

ETV Bharat / city

Vaccine: కొవిడ్‌ సోకకుండా ఉండాలంటే రెండో డోసు తప్పనిసరి - తెలంగాణ తాజా వార్తలు

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. టీకా వేసుకుంటే ఏం ప్రయోజనం ఉందనుకునే వారు కొందరైతే.... ప్రాణాలకు ముప్పుందేమోనని మరికొందరు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకున్న 15వేల మందిలో కరోనా ప్రభావంపై మెడికోవర్ ఆస్పత్రి వైద్యులు పరిశోధన జరిపారు. కొవిడ్‌ సోకకుండా టీకా అడ్డుకోగలదా? టీకా వేసుకున్నా... వైరస్ భారిన పడిన వారిలో ఏ మేరకు ప్రభావం చూపుతోందనే వివరాలపై మెడికోవర్ గ్రూప్ ఆస్పత్రుల మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి

rakesh
మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌

By

Published : Jun 18, 2021, 7:38 AM IST

మెడికోవర్ గ్రూప్ ఆస్పత్రుల మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌తో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details