మందుల కొనుగోలు కుంభకోణం నిందితులకు కోర్టు 3 రోజులు కస్టడీ పొడిగించింది. దేవికారాణి, పద్మ, వసంతఇందిర, మరో ఇద్దరిని అనిశా అధికారులు రెండోసారి కస్టడీలోకి తీసుకున్నారు. దేవికారాణి భారీగా బంగారం కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు.
ఈఎస్ఐ కుంభకోణం: నిందితులకు 3 రోజుల కస్టడీ - TELANGANA ESI SCAM
ఈఎస్ఐ కుంభకోణం: నిందితులకు 3 రోజుల కస్టడీ
13:29 November 10
ఈఎస్ఐ కుంభకోణం: నిందితులకు 3 రోజుల కస్టడీ
Last Updated : Nov 10, 2019, 2:42 PM IST