ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాతో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో అత్యవసర వైద్యం అందిస్తున్నారు. 20 రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఏలూరు కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మెరుగైన వైద్యం కోసం వారం క్రితం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
పైడికొండల మాణిక్యాలరావుకు అత్యవసర వైద్యం - పెడికొండల మాణిక్యాలరావుట
కరోనాతో బాధపడుతున్న ఏపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో అత్యవసర వైద్యం అందిస్తున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాతో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు.
పైడికొండల మాణిక్యాలరావుకు అత్యవసర వైద్యం