Elephants On Papavinasanam Road: ఏపీలో తిరుమల పాపవినాశనం రహదారిలో ఏనుగులు సంచరించాయి. పార్వేట మండపం వద్దకు ఏనుగులు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తిరుమల వైపునకు రాకుండా ఆటవీ ప్రాంతాల్లోకి ఏనుగులను తరిమారు. అటవీ శాఖ, భద్రతా సిబ్బంది సమన్వయంతో ఏనుగుల గుంపును అడవిలోకి తరలించారు. తిరుపతిలో ఇటీవల ఏనుగుల సంచారం తరచూ కనపడుతోంది.
తిరుమల పాపవినాశనం రహదారిపై ఏనుగులు... అప్రమత్తమైన అటవీశాఖ
Elephants On Papavinasanam Road: ఏపీలో తిరుమల పాపవినాశనం రహదారిపైకి ఏనుగులు వచ్చాయి. దీంతో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తిరుమల వైపుకు రాకుండా ఆటవీ ప్రాంతాల్లోకి ఏనుగులను తరిమారు.
ఏనుగులు