కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పంపిణీకి సంబంధించి డ్రై రన్‌కు ేంద్రం... రాష్ట్రాన్ని ఎంపిక చేసింది.
'ఎన్నికల ప్రచారం నిర్వహించిన వారు క్వారంటైన్‌లో ఉండాలి' - Public Health Director on Corona vaccine
ఎన్నికల ప్రచారం నిర్వహించిన వారు 7 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని ప్రజారోగ్య శాఖ సూచించింది. కరోనా వ్యాక్సిన్‌కు ముందస్తు కసరత్తు చేస్తున్న ఆరోగ్య శాఖ... రాష్ట్రంలో డ్రై రన్‌ను ప్రారంభించింది.

'ఎన్నికల ప్రచారం నిర్వహించిన వారు క్వారంటైన్‌లో ఉండాలి'
కేంద్ర ప్రతినిధుల రాకతో రాష్ట్రంలో డ్రై రన్‌ను ప్రారంభించినట్టు ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో డ్రైరన్ నిర్వహణ, దాని ఫలితాలు సహా కొవిడ్ కేసుల తగ్గుదలపై డాక్టర్ శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
'ఎన్నికల ప్రచారం నిర్వహించిన వారు క్వారంటైన్‌లో ఉండాలి'