ఏపీ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో తెదేపా కౌన్సిల్ అభ్యర్ధి ఎలుబండి సత్యవతి 26వ వార్డులో ఇంటింటికీ గుడ్లు పంపిణీ చేశారు. సుమారు 500 కుటుంబాలకు 30 చొప్పున గుడ్లు అందజేశారు.
'పౌష్టికాహారం తీసుకోండి.. రోగ నిరోధక శక్తి పెంచుకోండి' - corona virus update news
తెదేపా నాయకురాలు ఎలుబండి సత్యవతి... ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని 26వ వార్డులో ఇంటింటికీ గుడ్లు పంపిణీ చేశారు. ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని కోరారు.
'పౌష్టికాహారం తీసుకోండి.. రోగ నిరోధక శక్తి పెంచుకోండి'
ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని కోరారు. కరోనా లాక్డౌన్లో ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:కరోనా వేళ.. తల్లిపాలు శ్రేయస్కరమేనా?