తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటల చొరవ.. రాష్ట్రానికి వలస కూలీలు - ఈటల చొరవతో రాష్ట్రానికి వలస కూలీలు

ఉపాధి లేక, నిత్యావసరాలు లభించక మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన కూలీలు ఇబ్బంది పడుతున్నారు. వారి విజ్ఞప్తికి స్పందిచిన మంత్రి ఈటల.. ప్రత్యేక బస్సు ద్వారా వారందరిని స్వస్థలాలకు చేర్చారు.

eetala helps to migrates to came telangana
ఈటల చొరవ.. రాష్ట్రానికి వలస కూలీలు

By

Published : May 11, 2020, 1:37 PM IST

Updated : May 11, 2020, 3:48 PM IST

లాక్‌డౌన్ వల్ల మహారాష్ట్రలో చిక్కుకున్న తెలంగాణ వలస కూలీలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అండగా నిలిచారు. లాక్‌డౌన్ కారణంగా ముంబయిలో ఉపాధి లేకపోవటంతో పాటు.. నిత్యావసరాలు దోరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. స్వస్థలాలకు వచ్చేలా సహకరించాలని వారు ఈటలకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఈటల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారందరిని రాష్ట్రానికి తీసుకొచ్చారు.

ఈటల చొరవ.. రాష్ట్రానికి వలస కూలీలు
Last Updated : May 11, 2020, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details