హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఎలాంటి రెడ్ జోన్లులేవని మంత్రి ఈటల స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చినవారే వారి కుటుంబసభ్యులకు కరోనా అంటగట్టారని తెలిపారు. కరోనా వైరస్ గాలితో వచ్చే రోగం కాదని పునరుద్ఘాటించారు. తెలంగాణలో ఒక్క వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా లేదని మరోసారి తేల్చిచెప్పారు.
ఎలాంటి రెడ్ జోన్లు లేవు.. వదంతులు నమ్మొద్దు: ఈటల - eetala news
హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఎలాంటి రెడ్ జోన్లులేవని మంత్రి ఈటల స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలు ప్రజలను భయాందోళనకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలిలో 1500 మందిని క్వారంటైన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈటల
ప్రసార మాధ్యమాలు ప్రజలను భయాందోళనకు గురిచేయవద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలిలో 1500 మందిని క్వారంటైన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. యుద్ధప్రాతిపదికన ఆరు రోజుల్లో క్వారంటైన్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కానున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:కూలీల కన్నీటి యాత్రలు.. 100ల కి.మీ నడుస్తూ, రిక్షా తొక్కుతూ...
Last Updated : Mar 28, 2020, 2:55 PM IST