Earthquake in Srikakulam: ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లోని రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్‌సాహిబ్ పేట, పురుషోత్తపురం, ఇచ్ఛాపురం సమీప ఒడిశా ప్రాంతంలోనూ మూడు సార్లు భూమి కంపించింది.
Earthquake fear: ఆ జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు - శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు
Earthquake in Srikakulam: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మూడు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
శ్రీకాకుళంలో భూకంపం
భూ ప్రకంపనలతో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రజలు భయాందోళనకు గురై... ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు.
ఇదీచదవండి:Omicron effect on Children: 'పిల్లలపైనా ఒమిక్రాన్ ప్రభావం.. బాధితుల్లో 22 శాతం చిన్నారులే'