అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించిది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పొంగిన్కు ఉత్తర ప్రాంతంలో 1,174 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైనట్లు వెల్లడించారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం - అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
13:24 March 26
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం