హైదరాబాద్లో స్వలంగా కంపించిన భూమి... - hyderabad earthquake news

10:39 January 13
కూకట్‌పల్లి అస్బెస్టాస్ కాలనీలో భూప్రకంపనలు...
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అస్బెస్టాస్ కాలనీలో ఉదయం స్వల్పంగా భూమి కంపించిందని స్థానికంగా కలకలం రేగింది. ఉదయం 9 గంటల 25 నిమిషాల సమయంలో పెద్ద శబ్దంతో భూమి రెండు సెకండ్ల పాటు కంపించిందని స్థానికులు తెలిపారు.
భూమి కంపించటం వల్ల ఇళ్లలోని వారంతా... భయంతో రోడ్ల మీదకు వచ్చారు. అధికారులు భూమి కంపించటానికి గల కారణాలు తెలుసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై