ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ షెడ్యూలు నేడు ఖరారు కానుంది. ఇవాళ ఎంసెట్ కమిటీ సమావేశం జరగనుంది. జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో వంద శాతం, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌నే ఎంసెట్‌లో ఇవ్వాలని నిర్ణయించారు.
నేడు ఖరారు కానున్న ఎంసెట్ షెడ్యూల్...!
ఎంసెట్ షెడ్యూల్ ఇవాళ ఖరారు కానుంది. నేడు జరగనున్న ఎంసెట్ కమిటీ కమిటీ సమావేశం అనంతరం... నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, తదితర తేదీలను ప్రకటించనున్నారు.
నేడు ఖరారు కానున్న ఎంసెట్ షెడ్యుల్...!
ఎంసెట్ నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, తదితర తేదీలను నేడు ప్రకటించనున్నారు. ఈ ఏడాది కూడా జేఎన్టీయూహెచ్ రెక్టార్ గోవర్దన్... ఎంసెట్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
ఇదీ చూడండి:హెల్మెట్ ధరించట్లేదా...? వాహనాదారులు తస్మాత్ జాగ్రత్త..!
Last Updated : Mar 6, 2021, 6:20 AM IST