తెలంగాణ

telangana

ETV Bharat / city

అక్టోబర్ 29న మరో అల్పపీడనం..! - rain news in telangana

అక్టోబర్​ 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 76 గంటలపాటు రాష్ట్రంలో పొడి వాతారణం ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది.

weather update
అక్టోబర్ 29న మరో అల్పపీడనం..!

By

Published : Oct 25, 2020, 4:57 PM IST

అక్టోబర్ 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజుల పాటు పొడివాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో 3.1 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవీచూడండి:పెద్దల నిబంధనకు కట్టుబడి.. పండుగలు చేసుకోని ఓ గ్రామం

ABOUT THE AUTHOR

...view details