విజయారెడ్డి హత్య కేసులో గాయపడిన వారికి వైద్యం కొనసాగుతోంది. అపోలో డీఆర్‌డీవోలో డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ గురునాథం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడు సురేశ్‌కు పోలీసులు ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఉస్మానియా వార్డులో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
విజయారెడ్డి హత్య కేసులో డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరం - విజయారెడ్డి హత్య కేసులో డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరం
విజయారెడ్డి హత్యకేసులో గాయపడ్డ డ్రైవర్ గురునాథం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవర్‌తో పాటు అటెండర్ చంద్రయ్యకు అపోలో డీఆర్‌డీవోలో చికిత్స అందిస్తున్నారు.
విజయారెడ్డి హత్య కేసులో డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరం
ఇవీ చూడండి: ఇవాళ నాగోల్‌లో విజయారెడ్డి అంత్యక్రియలు