తెలంగాణ

telangana

ETV Bharat / city

Draupadi Murmu: జులై 12న హైదరాబాద్​కు ద్రౌపది ముర్ము - హైదరాబాద్​కు రానున్న ద్రౌపది ముర్ము

Draupadi Murmu Visit to Hyderabad: ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న హైదరాబాద్​కు రానున్నారు. భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు.

Droupadi Murmu
Droupadi Murmu

By

Published : Jul 9, 2022, 1:34 PM IST

Droupadi Murmu Visit to Hyderabad: ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో భాజపా నాయకులు ఆమెకు స్వాగతం పలుకుతారు. అనంతరం భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత తెలంగాణ మేధావులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details