ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వెలుగోడులో ఓ వ్యక్తి ఇద్దరిని దారుణంగా నరికి చంపాడు(double murder in kurnool district). గ్రామానికి చెందిన చిన్ని(35), ఓబిలేసు(25)ను.. అదే గ్రామానికి చెందిన వ్యక్తి గొడ్డలితో నరికి హత్య(velugodu murder case) చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
velugodu murder case: అందుకే ఇద్దరిని గొడ్డలితో నరికేశాడు! - హత్య
ఏపీలోని కర్నూలు జిల్లా వెలుగోడులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గొడ్డలితో ఇద్దరిని నరికి చంపాడు. కోడలితో వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయాడు.
velugodu murder case
కోడలితో వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య(velugodu double murder) చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:చెరువులో తల్లీకుమార్తె మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా?