తెలంగాణ

telangana

ETV Bharat / city

కృష్ణానదిలో దూకి వైద్యుడు గల్లంతు - కృష్ణానదిలో దూకిన వైద్యుడు

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం బ్యారేజీపైనుంచి కృష్ణానదిలోకి దూకి ఓ వైద్యుడు గల్లంతయ్యాడు. గుంటూరు జీజీహెచ్​లో విధులు నిర్వర్తించే వైద్యుడు అద్దెపల్లి శ్రీనివాస్ అని గుర్తించారు.

doctor-jumped-into-the-krishna-river-from-the-barrage
కృష్ణానదిలో దూకి వైద్యుడు గల్లంతు

By

Published : Aug 23, 2020, 11:01 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం బ్యారేజీ పైనుంచి కృష్ణానదిలోకి దూకి ఓ వైద్యుడి గల్లంతయ్యాడు. గుంటూరు జీజీహెచ్ లో విధులు నిర్వర్తించే వైద్యుడు అద్దెపల్లి శ్రీనివాస్ అని గుర్తించారు. గత కొంత కాలంగా ఆయన మానసికంగా బాధపడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.

ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీనివాస్ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. గతంలో కూడా అతను ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. మృతదేహాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి :'కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం'

ABOUT THE AUTHOR

...view details