తెలంగాణ

telangana

ETV Bharat / city

ముఖ్యమంత్రి సహాయ నిధికి దివీస్ రూ. 5కోట్ల విరాళం - DIVI's Lab gives 5 Cr donation

కరోనా సహాయ చర్యలకు ముఖ్యమంత్రి సహాయనిధికి దివీస్ సంస్థ ఐదు కోట్ల రూపాయలు విరాళం అందించింది. చెక్కును తెలంగాణ పురపాలక శాఖ మంత్రి తారక రామారావుకు దివీస్ లాబోరేటరీస్ ఉపాధ్యక్షుడు మధుబాబు అందించారు.

divis
ముఖ్యమంత్రి సహాయ నిధికి దివీస్ కోట్ల విరాళం

By

Published : Mar 31, 2020, 8:33 PM IST

ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ లాబోరేటరీస్ ఉపాధ్యక్షుడు మధుబాబు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు. ఈ చెక్కును తెలంగాణ మంత్రి కేటీఆర్​కు సీఎం క్యాంప్ ఆఫీస్​లో అందించారు. దీంతో పాటు మరో ఐదు కోట్ల రూపాయలను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కరోనా కట్టడి చర్యల కోసం అందించనున్నట్లు ప్రకటించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి దివీస్ కోట్ల విరాళం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details