ఆంధ్రపదేశ్‌లోని విశాఖ జిల్లా కశింకోటలోని అగ్రహారం వీధిలో అరుదైన మిడత అందరినీ ఆకట్టుకుంది. దీని తోక భాగం, కళ్ళు, రెక్కలు భిన్నంగా ఉన్నాయి. ఆకారం పొట్టిగా ఉండి, యాంటీనా పొడవుగాా ఉండటం వల్ల ఇది ప్రథమ దశ అభివృద్ధిలో ఉన్న మిడత అని ఏఎంఏఎల్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ ఎస్ఏ అలీ తెలిపారు. దీని రెక్కలు, కళ్లు పరిశీలిస్తే అరుదైన రకంగా ఉందని వివరించారు.
ఏపీ విశాఖలో అరుదైన మిడత కనువిందు
ఆంధ్రపదేశ్ విశాఖలోని ఓ అగ్రహారం వీధిలో అరుదైన మిడత కనిపించింది. దీని తోక, కళ్లు, రెక్కలు మామూలు మిడత కన్నా భిన్నంగా ఉన్నాయి.
విశాఖలో అరుదైన మిడత కనువిందు