నాటిన ప్రతి మొక్కను రక్షించే బాధ్యత అన్నిస్థాయిల అధికారులపై ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా డీజీపీ కార్యాలయంలో మహేందర్ రెడ్డి, బంజారాహిల్స్‌లోని అనిశా ప్రధాన కార్యాలయంలో డీజీ పూర్ణచందర్రావుతోపాటు రాష్ట్రంలో అన్ని పోలీస్ శాఖ కార్యాలయాల్లో మొక్కలు నాటారు.
కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటిన డీజీపీ - acb dg sapling plants
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయం సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ కార్యాలయాల్లో మొక్కలు నాటారు.
![కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటిన డీజీపీ dgp mahender reddy sapling plants in his office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6104340-176-6104340-1581948013655.jpg)
కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటిన డీజీపీ
మొక్కలకు సంబంధించిన వివరాలను సంబంధిత పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని డీజీపీ సూచించారు.
కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటిన డీజీపీ