హైదరాబాద్ చంచల్‌గూడలో 6వ రాష్ట్రస్థాయి జైళ్లశాఖ స్పోర్ట్స్ మీట్‌ను ఆ శాఖ డీజీ రాజీవ్ త్రివేదితో కలిసి డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. రెండు రోజులపాటు సాగనున్న పోటీల్లో 28 విభాగాల్లో 193 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు.
కృషి, పట్టుదల ఉంటే క్రీడల్లో రాణించొచ్చు: డీజీపీ - tg dgp speaks on sports
హైదరాబాద్ చంచల్‌గూడలో జైళ్లశాఖ స్పోర్ట్స్ మీట్‌ను డీజీ రాజీవ్ త్రివేదితో కలిసి డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.
జైళ్లశాఖ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించిన డీజీపీ
శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు చాలా ముఖ్యమని డీజీపీ అన్నారు. జైళ్లశాఖ సిబ్బంది.. పోలీసు శాఖకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. సమాజసేవకు జైళ్లశాఖ చేస్తున్న సేవలు మరువలేనివని కితాబిచ్చారు. క్రీడారంగంలో రాణించాలంటే పట్టుదల, కృషి ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.
Last Updated : Dec 19, 2019, 2:07 PM IST
TAGGED:
tg dgp speaks on sports