కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు. ఇవాళ కోర్టుకు హాజరుకావాలని గత విచారణలో ధర్మాసనం ఆదేశించింది. పదోన్నతి విషయంలో హైకోర్టు ఆదేశాలు పట్టించుకోలేదని పోలీసు అధికారి రామారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టుకు డీజీపీ - dgp goutham sawang latest news
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు. కోర్టు ధిక్కరణ కేసులో ఇవాళ హాజరుకావాలని గత విచారణలో ధర్మాసనం ఆదేశించింది.
కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్